అనసూయ ని చూస్తే హీరయిన్ కి తక్కువ కేరెక్టర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ అంటారు. హీరోయిన్స్ గ్లామర్ కి పోటీగా అనసూయ అందాలు ఆరబోస్తుంది. అందమైన అవుట్ ఫిట్స్ తో ఆకర్షణీయమైన అందంతో అనసూయ ఎప్పటికప్పుడు ట్రెండ్ చేస్తుంది. 40 ప్లస్ ఏజ్ లోను అనసూయ అందం మరికాస్త పెరుగుతుంది తప్ప తరగడమే లేదు.
ఇక బరువు పెరిగినా అనసూయ హైట్ దాన్ని కవర్ చెయ్యడంతో ఆ బరువు అస్సలు కనిపించదు. ఏ డ్రెస్ అయినా అంటే మోడ్రెన్ అవుట్ ఫిట్ అయినా, లేదంటే చీరకట్టినా అనసూయ అందాల గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సిందే. తాజాగా పర్పుల్ కలర్ శారీలో అనసూయ సొగసులు చూస్తే వావ్ ఏమందం అనకుండా ఉండలేరు.
పర్పుల్ కలర్ అనసూయ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే అనసూయ అటు సిల్వర్ స్క్రీన్ పై పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ క్రేజీ గా మారింది.