Advertisementt

చైతూలో ఆ క్వాలిటీస్ నచ్చుతాయి: శోభిత

Sun 06th Oct 2024 01:41 PM
sobhita dhulipala  చైతూలో ఆ క్వాలిటీస్ నచ్చుతాయి: శోభిత
Chaitu loves those qualities: Sobhita Dhulipala చైతూలో ఆ క్వాలిటీస్ నచ్చుతాయి: శోభిత
Advertisement
Ads by CJ

సమంత కు డివోర్స్ ఇచ్చాక నాగ చైతన్య కొన్నాళ్లపాటు డిప్రెషన్ లో ఉన్న విషయం నాగర్జున ఈ మధ్యనే రివీల్ చేశారు. నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో కనెక్ట్ అవడం ఈ ఆగస్టు లో నిశ్చితార్ధం జరగడం అన్ని జరిగిపోయాయి. చైతు తో నిశ్చితార్ధం చేసుకున్న శోభిత దూళిపాళ్ల అఫీషియల్ గా అక్కినేని ఇంటికి కోడలైంది. 

అయితే తన నిశ్సితార్ధం గ్రాండ్ గా జరగాలనే కోరిక, ప్లానింగ్ తనకు లేవని, చైతు తో అందమైన ఆ క్షణాలను ఆస్వాదించాను, అన్నిపద్ధతి, సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ ఎంగేజ్మెంట్ పట్ల తన పేరెంట్స్ హ్యాపీ అని చెప్పిన శోభిత దూళిపాళ్ల తాజాగా చైతు ఎందుకు నచ్చాడో అనే విషయాన్ని రివీల్ చేసింది. 

చైతు చాలా మర్యాదస్తుడు, ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు, ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా ఉంటాడు.. చైతులోని ఈ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ శోభిత నాగ చైతన్య పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తనకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. అదే తల్లి కావాలనే కోరిక, మాతృత్వంలోని తియ్యదనాన్ని ఆస్వాదించాలని అంటూ శోభిత చెప్పుకొచ్చింది. 

Chaitu loves those qualities: Sobhita Dhulipala:

Sobhita Dhulipala about Naga Chaitanya qualities

Tags:   SOBHITA DHULIPALA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ