Advertisementt

గేమ్ ఛేంజర్ రిలీజ్ సంక్రాంతికా?

Sun 06th Oct 2024 11:03 AM
game changer  గేమ్ ఛేంజర్ రిలీజ్ సంక్రాంతికా?
Is Sankranti the Game Changer release? గేమ్ ఛేంజర్ రిలీజ్ సంక్రాంతికా?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-శంకర్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై మేకర్స్ దోబూచులాడుతున్నారు. డిసెంబర్ 20 అంటున్నప్పటికి.. కాదు క్రిస్టమస్ డిసెంబర్ 25 అంటున్నారు. మరోపక్క గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వెళ్లొచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మేకర్స్ ఏదో ఒకటి తేల్చి రిలీజ్ తేదీ ఇవ్వకపోతే ఇలానే ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 

డిసెంబర్ 20 కి గేమ్ ఛేంజర్  విడుదల చేస్తే బావుంటుంది, అన్ని పనులు పూర్తయ్యాయి అంటున్నా.. అది ఎందుకు కన్ ఫర్మ్ చెయ్యడం లేదు అనేది పేద క్వచ్చన్ మార్క్. ఇప్పుడేమో.. మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ సంక్రాంతికి ఉండకపోవచ్చని అందుకే చరణ్ గేమ్ ఛేంజర్ ను సంక్రాంతికి విడుదల చేస్తే అదిరిపోతోంది అంటున్నారు. 

అందుకే మేకర్స్ ఆ దిశగా ఆలోచిస్తున్నారు.. అది ఓ క్లారిటీ వస్తే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ విడుదల విషయంపై ప్రకటన రావొచ్చని అంటున్నారు. సో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వెళ్లినా వెళ్లొచ్చు. 

Is Sankranti the Game Changer release?:

Game Changer release confusion continue..

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ