సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన పడిపోయారు. రజినీకాంత్ తీవ్రమైన కడుపు నెప్పితో బాధపడడంతో ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో జాయిన్ చెయ్యగా.. వైద్యులు శస్త్రచికిత్స చేసి పొత్తికడుపులో స్టెంట్ వేశారు.
గత రెండు రోజులుగా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న సూపర్ స్టార్ నేడు చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. రజినీకాంత్ ను డిశ్చార్జ్ చేస్తూ ఓ వారం పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రజిని ఆరోగ్యంగా ఉన్నారు అని ఫ్యామిలీ సభ్యులు ప్రకటించారు.
దానితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. ఇక రజినీకాంత్ నటించిన వెట్టయ్యన్ అక్టోబర్ 10 న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం వెట్టయ్యన్ టీం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన పడిపోయారు. రజినీకాంత్ తీవ్రమైన కడుపు నెప్పితో బాధపడడంతో ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో జాయిన్ చెయ్యగా.. వైద్యులు శస్త్రచికిత్స చేసి పొత్తికడుపులో స్టెంట్ వేశారు.

దానితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. ఇక రజినీకాంత్ నటించిన వెట్టయ్యన్ అక్టోబర్ 10 న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం వెట్టయ్యన్ టీం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా వుంది.