Advertisementt

ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాల లిస్ట్

Wed 02nd Oct 2024 12:09 PM
ott  ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాల లిస్ట్
This Week Theater And OTT Films list ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాల లిస్ట్
Advertisement
Ads by CJ

గత వారం సెప్టెంబర్ 27 న విడుదలైన దేవర చిత్రం పాన్ ఇండియాలోని పలు భాషల్లో భారీ కలెక్షన్స్ రాబడుతుది. మిక్స్డ్ టాక్ తోనే దేవర కోట్లు కొల్లగొడుతుంది. ఇక ఈ వారం దసరా సెలవలను క్యాష్ చేసుకునేందుకు హీరో శ్రీవిష్ణు రెడీ అయ్యాడు. శ్రీవిష్ణు శ్వాగ్‌ అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా ఈ వారం చిట్టి పొట్టి సినిమా కూడా విడుదల కానుంది.

అదేవిధంగా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు

ఆహా :

35 చిన్న కథ కాదు (తెలుగు) అక్టోబరు 02

బాలుగాని టాకీస్‌ (తెలుగు) అక్టోబరు 04

నెట్‌ ఫ్లిక్స్‌ :

విజయ్ ద గోట్ (తెలుగు, తమిళ, హిందీ) అక్టోబర్ 03

షెఫ్స్‌ టేబుల్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02

అన్‌సాల్వ్‌డ్‌ మిస్టరీస్‌ 5 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02

హార్ట్స్‌ టాపర్‌3 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 03

CTRL (హిందీ) అక్టోబరు 04

అమెజాన్‌ ప్రైమ్‌ :

హౌస్‌ ఆఫ్‌ స్పాయిల్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 03

ది ట్రైబ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 04

జీ5 :

ది సిగ్నేచర్‌ (హిందీ) అక్టోబరు 04

జియో సినిమా :

అమర్‌ ప్రేమ్‌కీ ప్రేమ్‌ కహానీ (హిందీ) అక్టోబరు 04 

This Week Theater And OTT Films list :

This Week OTT Releasing Films list

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ