Advertisementt

మోక్షజ్ఞ సెట్స్ లోకి ఎంటర్ అయ్యేది అప్పుడే!!

Tue 01st Oct 2024 11:16 AM
nandamuri mokshagna  మోక్షజ్ఞ సెట్స్ లోకి ఎంటర్ అయ్యేది అప్పుడే!!
Mokshagna enters the sets only then!! మోక్షజ్ఞ సెట్స్ లోకి ఎంటర్ అయ్యేది అప్పుడే!!
Advertisement
Ads by CJ

నందమూరి వారసుడు, బాలయ్య కొడుకు హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. సూపర్ కూల్ లుక్ లో మోక్షజ్ఞ న్యూ మేకోవర్ కు ఫిదా కాని ప్రేక్షకులు లేరు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అక్క తేజస్వని, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

అయితే అనౌన్సమెంట్ వచ్చింది కానీ సినిమా స్టార్ట్ అయ్యేది ఎపుడు అనేది క్లారిటి ఇవ్వలేదు. దసరా రోజు మోక్షజ్ఞ ను హీరోగా ఇండస్ట్రీ పెద్దలందరిని పిలిచి గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మోక్షజ్ఞ మాత్రం రెండు మూడు నెలల తర్వాతే సెట్స్ లోకి అడుగుపెడతాడని అన్నారు. 

తాజాగా డిసెంబర్ లో మోక్షజ్ఞ తన మొదటి సినిమా సెట్స్ లోకి వెళ్ళబోతున్నాడట. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మోక్షజ్ఞ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై కూర్చున్నాడట. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే ఈ చిత్రం పాన్ ఇండియా లోని పలు భాషల్లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య తన కొడుకు మొదటి సినిమా తోనే పాన్ ఇండియా మర్కెట్ లోకి అడుగుపెట్టేలా పక్కా ప్లానింగ్ లో బాలయ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.  

Mokshagna enters the sets only then!!:

Nandamuri Mokshagna To Have An Interesting debut

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ