Advertisementt

35 చిన్న కథ కాదు ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

Fri 27th Sep 2024 04:11 PM
35 chinna katha kaadu  35 చిన్న కథ కాదు ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..
35 Chinna Katha Kaadu OTT details out 35 చిన్న కథ కాదు ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

నివేత థామస్-ప్రియదర్శిల 35 చిన్న కథ కాదు అంటూ..సెప్టెంబర్ 6 న థియేటర్స్ లో విడుదలైన చిత్రానికి ప్రేక్షకుల నుంచి, సినీ విమర్శకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రానా సమర్పణలో వచ్చిన ఈ చిత్రానికి ఎంతగా ప్రమోషన్స్ చేసినా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా పెద్దగా కలెక్షన్స్ రాలేదు. 

కారణం చిన్న సినిమా కావడంతో అందరూ 35 చిన్న కథ కాదు ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 35 చిన్న కథ కాదు చిత్రాన్ని ఆహా ఓటీటీ.. ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. థియేటర్స్ లో ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రాన్ని మూడు వారాలకే అంటే ఈ వారంలోనే ఓటీటీ లో వదులుతారని ప్రచారం జరిగింది. 

తాజాగా ఆహా వారు 35 చిన్న కథ కాదు అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో మరో వారం రోజుల్లో నివేత థామస్ 35 చిన్న కథ కాదు ఓటీటీలోకి వచ్చేస్తుందన్నమాట. థియేటర్స్ మిస్ అయిన ఈ బ్లాక్ బస్టర్ కథను ఓటీటీ లో వీక్షించేయ్యండి.  

35 Chinna Katha Kaadu OTT details out:

35 Chinna Katha Kaadu OTT date locked?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ