Advertisementt

ఈ వారం థియేటర్స్-ఓటీటీ చిత్రాలు

Tue 24th Sep 2024 10:30 AM
theatres  ఈ వారం థియేటర్స్-ఓటీటీ చిత్రాలు
This Week OTT Releases, September 23 - 28 ఈ వారం థియేటర్స్-ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

గత రెండు మూడు వారాలుగా థియేటర్స్ లో చిన్న చిత్రాల జాతర కనబడుతుంది. అందులో కొన్ని ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తే.. మరికొన్ని డిజ్ పాయింట్ చేసాయి. ఇక ఈవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తో పోటీ పడేందుకు ఏ సినిమా ముందుకు రాలేదు. ఈ శుక్రవారం దేవర లాంటి భారీ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 27 న రాబోతుంది. అలాగే కోలీవుడ్ నుంచి కార్తి-అరవింద స్వామి సత్యం సుందరం డబ్బింగ్ సినిమా సెప్టెంబరు 28న విడుదల కానుంది. 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఆహా :

ప్రతినిధి 2 సెప్టెంబర్ 27 

బ్లింక్ (తమిళ్ డబ్బింగ్) సెప్టెంబర్ 27

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

స్కూల్‌ ఫ్రెండ్స్‌(హిందీ సిరీస్‌) సెప్టెంబరు 25 

నోబడీ వాంట్స్‌ దిస్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 26 

స్త్రీ2 (హిందీ) సెప్టెంబరు 27 

జీ5 :

లవ్‌ సితార (హిందీ) సెప్టెంబరు 27 

నెట్‌ఫ్లిక్స్‌ :

సరిపోదా శనివారం సెప్టెంనేర్ 26

పెనెలోప్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 24 

హెవెన్‌ అండ్‌ హెల్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 26 

ది ట్రూ జెంటిల్‌మెన్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 26 

రెజ్‌బాల్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 27 

విల్‌ అండ్‌ హార్పర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 27 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

వాళ (మలయాళం) సెప్టెంబరు 23 

9-1-1 (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 24 

గ్రోటీ స్క్వేర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 26 

తాజా ఖబర్‌2 (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 27

This Week OTT Releases, September 23 - 28:

Checkout This Week New Releases In Theatres And OTT

Tags:   THEATRES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ