దేవర స్ట్రోమ్ మొదలైపోయింది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు దేవర కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరేళ్లుగా సోలో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ అందులో సగం రామ్ చరణ్ ఖాతాలోకి వెళ్లడంతో.. ఇప్పుడు రాబోతున్న దేవర పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఒకపక్క సోషల్ మీడియాలో దేవర పై నెగిటివిటీ నడుస్తున్నా అది విడుదల సమయానికి మాయమైపోయేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు అభిమానులు డిజ్ పాయింట్ అయినా ఆ ఈవెంట్ కి వచ్చిన అభిమానుల జాతర చూసాక దేవర పై ఏ రెంజ్ క్రేజ్ ఉందొ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది.
ఇక తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికే కాదు స్పెషల్ షోస్ కి కూడా అనుమతి ఇవ్వడంతో దేవర మిడ్ నైట్ షోస్ లిస్ట్ బయటికి వచ్చేసింది. తెలంగాణ లో దేవర రిలీజ్ రోజు 1am షో కి పర్మిషన్ ఉన్న 29 సినిమా థియేటర్స్ లిస్ట్ వదిలారు.
హైదరాబాద్ థియేటర్స్
1.
సుదర్శన్ 35 మి.మీ
RTC X రోడ్లు
2.
దేవి 70 మి.మీ
RTC X రోడ్లు
3.
సంధ్య 35 మి.మీ
RTC X రోడ్లు
4.
సంధ్య 70 మి.మీ
RTC X రోడ్లు
5
విశ్వనాథ్
కూకట్‌పల్లి
6
మల్లికార్జున
కూకట్‌పల్లి
7.
బ్రమరాంబ
కూకట్‌పల్లి
8.
అర్జున్
కూకట్‌పల్లి
9.
గోకుల్
ఎర్రగడ్డ
10.
శ్రీరాములు
మూసాపేట్
11.
SVC ఈశ్వర్
అత్తాపూర్
12.
SVC సంగీత
ఆర్.సి.పురం
13.
శ్రీ సాయి రామ్
మల్కాజిగిరి
14.
కోనార్క్
దిల్షుక్‌నగర్
15.
SVC శ్రీలక్ష్మి
ఖర్మన్‌ఘాట్
16.
B R హైటెక్
మాదాపూర్
17.
AMB సినిమాస్
గచ్చిబౌలి
18.
AAA సినిమాలు
అమీర్‌పేట్
19.
PVR నెక్సస్ మాల్ (ఫోరమ్)
కూకట్‌పల్లి
20.
ప్రసాద్ మల్టీప్లెక్స్
ఎన్టీఆర్ గార్డెన్స్
21.
అపర్ణ సినిమాలు
నల్లగండ్ల
22.
శ్రీ తిరుమల
ఖమ్మం
23.
వినోద
ఖమ్మం
24.
సాయిరామ్
ఖమ్మం
25.
శ్రీనివాస్
ఖమ్మం
26.
KPS (ఆదిత్య)
ఖమ్మం
27.
విట్రోస్ సినీప్లెక్స్
మిర్యాలగూడ
28.
A V D తిరుమల కాంప్లెక్స్
మెహబూబ్‌నగర్
29.
SVC మల్టీప్లెక్స్
గద్వాల్