Advertisementt

హరీష్ శంకర్ - రామ్ మూవీ ఆగిపోయిందా?

Fri 20th Sep 2024 10:32 PM
ram  హరీష్ శంకర్ - రామ్ మూవీ ఆగిపోయిందా?
Harish Shankar - Ram movie stalled? హరీష్ శంకర్ - రామ్ మూవీ ఆగిపోయిందా?
Advertisement
Ads by CJ

ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కదని తెలిసి రవితేజ తో మిస్టర్ బచ్చన్ మొదలు పెట్టి చక చకా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తెచ్చేసిన హరీష్ శంకర్ కి మిస్టర్ బచ్చన్ ఇచ్చిన షాక్ అలాంటి ఇలాంటి షాక్ కాదు, నిర్మాతలకు ఆ చిత్రం భారీ లాస్ తెచ్చిపెట్టింది. అయితే మిస్టర్ బచ్చన్ ని రామ్-పూరి ల డబుల్ ఇస్మార్ట్ పై పోటీకి దించారు.

అప్పటికే రామ్-హరీష్ శంకర్ ల మూవీ ఫిక్స్ అయ్యింది. కానీ ఇప్పుడు రామ్-హరిష్ శంకర్ కాంబో మూవీ ఆగిపోయినట్లుగా వార్తలు రావడం కాదు.. అఫీషియల్ గా రామ్ హరీష్ శంకర్ కాంబో మూవీ సెట్స్ మీదకి వెళ్ళదు అంటున్నారు. రామ్ కూడా డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ తో బాగా నిరాశలో ఉన్నాడు. 

అందుకే ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చెయ్యడం ఇష్టం లేని రామ్ తన తదుపరి మూవీ కోసం మరో డైరెక్టర్ ని వెతుకుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇక హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ లైన్ లోకి వస్తున్నారు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ని ఏమైనా పవన్ ని ఒప్పించి పట్టాలెక్కిస్తారేమో చూడాలి. 

Harish Shankar - Ram movie stalled?:

Reports Suggest Ram Film With Harish Shankar Called Off

Tags:   RAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ