Advertisementt

గేమ్ ఛేంజర్ వెనక్కి తగ్గితే నితిన్ రెడీ

Wed 18th Sep 2024 12:09 PM
nithin  గేమ్ ఛేంజర్ వెనక్కి తగ్గితే నితిన్ రెడీ
Nithiin Robinhood Coming For Christmas గేమ్ ఛేంజర్ వెనక్కి తగ్గితే నితిన్ రెడీ
Advertisement
Ads by CJ

గేమ్ ఛేంజర్ విడుదలపై ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్ విడుదల అని మేకర్స్ పీలర్లు వదులుతున్నా కంఫర్మ్ గా డేట్ లాక్ చేయకపోవడంతో గేమ్ ఛేంజర్ డిసెంబర్లో రాకపోవచ్చు.. మార్చ్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొదటివారంలో పుష్ప 2 హడావిడి మొదలైతే రెండు వారాలకు గేమ్ ఛేంజర్ హడావిడి ఉంటుంది అనుకున్నారు. 

అందుకే ముందు డిసెంబర్ 20 న విడుదల చేద్దామనుకున్న నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ మూవీస్ వెనక్కి తగ్గాయి. గేమ్ ఛేంజర్ వచ్చేస్తుంది అనుకుంటే ఇప్పుడు అది డిసెంబర్ 20 కి విడుదల కాదేమో అనే ఊహాగానాల మధ్యన నితిన్ తో పాటుగా మ్యాడ్ సీక్వెల్ గా రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ కూడా వచ్చేందుకు రెడీ అవుతున్నాయట. 

గేమ్ ఛేంజర్ విషయం చరణ్-శంకర్ తేలిస్తే గనక అప్పుడు నితిన్ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ లను క్రిస్టమస్ బరిలో దించేందుకు రెడీ అవ్వాలని ఎదురు చూస్తున్నారట. మరా అవకాశం గేమ్ ఛేంజర్ ఇస్తుందో లేదో, చూడాలి. 

Nithiin Robinhood Coming For Christmas:

Game Changer update

Tags:   NITHIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ