Advertisementt

మోక్షజ్ఞ మొదటి మూవీకి కళ్ళు చెదిరే బడ్జెట్

Tue 17th Sep 2024 08:56 PM
nandamuri mokshagna  మోక్షజ్ఞ మొదటి మూవీకి కళ్ళు చెదిరే బడ్జెట్
Mokshagna first movie had an eye-watering budget మోక్షజ్ఞ మొదటి మూవీకి కళ్ళు చెదిరే బడ్జెట్
Advertisement
Ads by CJ

నందమూరి వారసుడు సినీరంగ ఎంట్రీ ఖాయమైంది. మోక్షజ్ఞ బర్త్ డే రోజున మోక్షు ఫస్ట్ సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది. ప్రశాంత్ వర్మ PVCU నుంచి మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అవుతున్నాడు. దానితో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు మోక్షజ్ఞ మేకోవర్ పై కూడా వారు ఫుల్ కాన్ఫిడెన్సు తో ఉన్నారు. 

అయితే నందమూరి తేజస్విని, సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. మొదటి సినిమానే పాన్ ఇండియా మూవీ గా దర్శక నిర్మాతలు 100 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారనే వార్త అభిమానులని ఎగ్జైట్ చేస్తుంది. 

ఇక ప్రశాంత్ వర్మ కూడా పూర్తి స్క్రిప్టుతో పక్కా ప్లానింగ్ తో సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది దసరా కు పూజా కార్యక్రమాల తో కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు బాలకృష్ణ ముహూర్తం పెట్టారని, ఈ సినిమా ఓపెనింగ్ కి ఇండస్ట్రీ నుంచి అతిరథమహారధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారని వినికిడి. 

Mokshagna first movie had an eye-watering budget:

Nandamuri Mokshagna FIRST Debut Movie With Prashanth Varma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ