Advertisementt

RC16 కోసం బీస్ట్ మోడ్ లోకి రామ్ చరణ్

Mon 16th Sep 2024 08:15 PM
ram charan  RC16 కోసం బీస్ట్ మోడ్ లోకి రామ్ చరణ్
RC 16: Ram Charan turns Beast RC16 కోసం బీస్ట్ మోడ్ లోకి రామ్ చరణ్
Advertisement
Ads by CJ

గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బై బై చెప్పేసిన రామ్ చరణ్ గత నెల రోజులుగా బుచ్చి బాబు మూవీ RC16 కోసం రెడీ అవుతున్నాడు. ఈమద్యలో భార్య ఉపాసన, కుమార్తె క్లింకార తో కలిసి వెకేషన్ కి వెళ్లిన చరణ్ మాత్రం బుచ్చి బాబు మూవీ కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. బుచ్చిబాబు కూడా రామోజీ ఫిలిం సిటీలో RC16 కోసం స్పెషల్ సెట్స్ వేయిస్తున్నాడు. 

కేవలం సెట్స్ కోసమే బుచ్చి బాబు 80 కోట్ల కళ్ళు చెదిరే బడ్జెట్ పెడుతున్నాడట. అటు జాన్వీ కపూర్ కూడా దేవర మూవీ ప్రమోషన్స్ ని ముగించేస్తుంది. సెప్టెంబర్ 27 న దేవర రిలీజ్ అయితే జాన్వీ పాప ఫ్రీ అవుతుంది. ఈలోపు బుచ్చి బాబు మిగతా నటుల ఎంపికను పూర్తి చేసేస్తాడు. ఏ ఆర్ రెహ్మాన్ కూడా RC16 సెట్స్ మీదకి వెళ్లేసరికి కావాల్సిన ట్యూన్స్ ని సిద్ధం చేస్తున్నాడట. 

ఇక రామ్ చరణ్ తాజాగా ఇచ్చిన పవర్ ఫుల్ RC16 అప్ డేట్ చూసి మెగా ఫ్యాన్స్ కు పూనకలొచ్చేస్తున్నాయి. Beast mode on 🔥 #RC16 loading… @Shivohamshivfit అంటూ చరణ్ వదిలిన బ్యాక్ లుక్ తో షేర్ చేసిన ఫోటో అలాగే ట్వీట్ చూసి మెగా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎలా ఉన్నా RC16 కోసం రామ్ చరణ్ మేకోవర్ చూసి వారు సర్ ప్రైజ్ అవుతున్నారు. 

RC 16: Ram Charan turns Beast:

Ram Charan Becomes Beast For RC16

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ