Advertisementt

పట్టు పరికిణీలో శ్రీలీల ట్రెడిషనల్ లుక్

Mon 16th Sep 2024 05:35 PM
​sreeleela  పట్టు పరికిణీలో శ్రీలీల ట్రెడిషనల్ లుక్
Sreeleela in Half Saree Pics పట్టు పరికిణీలో శ్రీలీల ట్రెడిషనల్ లుక్
Advertisement
Ads by CJ

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సినిమాల విషయం కన్నా ఎక్కువగా సోషల్ మీడియా లో ఫోటో షూట్స్ విషయంలో తెగ హైలెట్ అవుతుంది. తరచూ స్పెషల్ ఫోటొస్ ని షేర్ చేస్తూ యూత్ తన గురించి మాట్లాడుకునేలా చెయ్యడంలో శ్రీలీల సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం రవితేజ RT 75 లోను, నితిన్ రాబిన్ హుడ్ చిత్రాలలో నటిస్తుంది. 

అంతేకాదు కోలీవుడ్, బాలీవుడ్ లోకి శ్రీలీల ఎంట్రీ ఖాయమైనట్టుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీలీల కి మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. అయినప్పటికి సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ వదలడం లేదు. సీతాకోక చిలుకలా రెడీ అయ్యి ఆ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ గా కనిపిస్తూ కిక్ ఇస్తుంది. 

తాజాగా శ్రీలీల పట్టుపరికిణి, ఓణీ లో సాంప్రదాయ లుక్ లో అద్దరగొట్టేసింది. శ్రీలీల చక్కటి లంగాఓణిలో ఒంటి నిండా నగలతో ఏదో రిలేటివ్స్ పెళ్ళికి వెళ్ళింది అనేలాంటి లుక్ అది. ఆమె ఏదో వెడ్డింగ్ కోసమే ఇలా రెడీ అయ్యింది అనేలా శ్రీలీల లుక్ ఉంది. చుట్టూ అందమైన పూల డెకరేషన్.. అదేదో బీచ్ ఒడ్డున అన్నట్టుగా శ్రీలీల కనిపించిన ప్లేస్ ఉంది. ప్రస్తుతం శ్రీలీల ట్రెడిషనల్ లుక్ నెట్టింట విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.  

Sreeleela in Half Saree Pics:

​Sreeleela impresses with classic elegance in half saree

Tags:   ​SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ