Advertisementt

మారుతి నగర్ సుబ్రమణ్యం ఓటీటీ డేట్ లాక్

Sat 14th Sep 2024 10:25 AM
maruthi nagar subramanyam  మారుతి నగర్ సుబ్రమణ్యం ఓటీటీ డేట్ లాక్
Maruthi Nagar Subramanyam OTT Date Lock మారుతి నగర్ సుబ్రమణ్యం ఓటీటీ డేట్ లాక్
Advertisement
Ads by CJ

పుష్ప రాజ్ అల్లు అర్జున్ సపోర్ట్ తో, పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ భార్య బబిత సమర్పణలో ఆగష్టు 23 న చిన్న సినిమాగా థియేటర్స్ లోకి వచ్చిన రావు రమేష్ మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్రం ఆడియన్స్ నుంచి పాస్ మార్కులు కాదు సూపర్ హిట్ మార్కులు వేయించుకుంది. 

మారుతి నగర్ సుబ్రమణ్యానికి సినీ విమర్శుకులు కూడా హిట్ రేటింగ్ అంటే ఓవరాల్ గా 3 రేటింగ్స్ ఇవ్వడం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన మారుతి నగర్ సుబ్రమణ్యం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈచిత్రాన్ని ఆహా ఓటీటీ ఫ్యాన్సీ డీల్ తో డిజిటల్ హక్కులు కొనేసింది. 

ఇప్పుడు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. మారుతి నగర్ సుబ్రమణ్యం ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టుగా కొత్త పోస్టర్ తో ప్రకటించారు. మరి థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు మరొక్క వారం వెయిట్ చేస్తే సరిపోతుందన్నమాట. 

Maruthi Nagar Subramanyam OTT Date Lock:

Maruthi Nagar Subramanyam locks its OTT release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ