Advertisementt

ఎగ్జైట్ అవుతున్న రష్మిక

Thu 12th Sep 2024 09:52 PM
rashmika mandanna  ఎగ్జైట్ అవుతున్న రష్మిక
Rashmika Shares Her Joining Of Sikandar Shoot ఎగ్జైట్ అవుతున్న రష్మిక
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న హిందీలో ఊహించని హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఆమె ఎంతగా ఆనందపడుతుందో తెలియదు కానీ ఆమె అభిమానులను తెగ సంతోషపెడుతుంది. మొదట్లో చిన్నగా బాలీవుడ్ లో పాగా వేస్తుంది అనుకుంటే.. గ్లామర్ గా బాలీవుడ్ ఈవెంట్స్ లో సందడి చేస్తూ అక్కడి హీరోల కన్ను తనపై పడేలా చేసుకుంది. 

దానితో యానిమల్ లో రణబీర్ కపూర్ తో ఛాన్స్, విక్కీ కౌశల్ తో చావా ఛాన్స్ పట్టేసిన రష్మిక ఇప్పుడు సికిందర్ లో ఏకంగా సల్మాన్ ఖాన్ కి జోడిగా మారిపోయింది. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అందులో భాగమైన రష్మిక సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చెయ్యడం లక్కీగా కాదు కాదు తెగ ఎగ్జైట్ అవుతుంది. తాజాగా త‌న కేరెక్టర్ షూట్ స్టార్ట్ అయ్యింది అంటూ ర‌ష్మిక‌ సోషల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. 

సెట్ నుండి తెరవెనుక ఫోటోను షేర్ చేసింది. సికిందర్ ఫస్ట్ డే షూట్ కు రశ్మికను ఆహ్వానిస్తూ స్వీట్ నోట్ ను రష్మిక షేర్ చెయ్యగానే రశ్మిక అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

Rashmika Shares Her Joining Of Sikandar Shoot:

Sikandar: Rashmika Mandanna Shares Picture of Day 1 from Set of Salman Khan Starrer

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ