Advertisementt

చిరు తో హరీష్ కోరిక అలా తీరింది

Sun 08th Sep 2024 10:08 PM
chiranjeevi  చిరు తో హరీష్ కోరిక అలా తీరింది
Harish Shankar Directs Chiranjeevi చిరు తో హరీష్ కోరిక అలా తీరింది
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చెయ్యాలనే కోరిక ఆల్మోస్ట్ తీరిపోయింది. బాస్ తో అవకాశమొస్తే ఎవ్వరు వదులుకుంటారు. హరిష్ శంకర్ కూడా మెగాస్టార్ తో ఆ అవకాశం కోసం చూస్తున్నాడు. అది రానే వచ్చింది. అయితే అదేదో సినిమా కోసం కాదు. హరిష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించేసారు.

అది కూడా ఓ కమర్షియల్ యాడ్లో. చిరంజీవి కంట్రీ డిలైట్ మిల్క్ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో ఆ మిల్క్ ను పబ్లిసిటీ చేసే ప్రాసెస్ లో ఓ యాడ్ షూట్ చేసారు. ఆ యాడ్ ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. మెగాస్టార్ అన్నయ్య సినిమాలోని ఆత్మ లా ఈ యాడ్ కోసం ద్విపాత్రాభినయం చేసారు.

హరీష్ శంకర్ ఇలా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసి తన కోరిక ని నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కంట్రీ డిలైట్ మిల్క్ ప్రోడక్ట్ యాడ్ వైరల్ గా మారింది. 

Harish Shankar Directs Chiranjeevi:

Chiranjeevi delights with Country Delight commercial

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ