Advertisementt

ముంబై కి ఎన్టీఆర్.. వార్ 2 కోసం కాదు!!

Sun 08th Sep 2024 09:00 PM
ntr  ముంబై కి ఎన్టీఆర్.. వార్ 2 కోసం కాదు!!
Young Tiger lands in Mumbai ముంబై కి ఎన్టీఆర్.. వార్ 2 కోసం కాదు!!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబై లో ల్యాండ్ అయ్యాడు. కారణం వార్ 2 షూటింగ్ కోసం అనుకుంటారేమో... ఎందుకంటే కొద్దిరోజులుగా దేవర షూటింగ్ తో పాటుగా వార్ 2 షూటింగ్ కోసం హైదరాబాద్ టు ముంబై అంటూ తిరుగుతున్నాడు. కొద్దిరోజులు ముంబై లో వార్ 2 షూటింగ్, కొద్దిరోజులు హైదరాబాద్ లో దేవర షూటింగ్ ఇలా ఉంది ఎన్టీఆర్ పని. 

తాజాగా ఎన్టీఆర్ ముంబై వెళ్ళింది మాత్రం వార్ 2 కోసం కాదట. ఆయన ముంబై లో కాలు పెట్టింది ఎందుకంటే దేవర ట్రైలర్ కోసం. దేవర ట్రైలర్ ముంబై లో ఈనెల 10 న లాంచ్ చెయ్యబోతున్నారు. దాని కోసం దేవర టీమ్ పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసింది. దాని కోసమే ఎన్టీఆర్ ముంబై వెళ్ళింది. 

అక్కడ దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత ప్రోపర్ గా ప్రధాన నగరాల్లో దేవర ను ప్రమోట్ చేయబోతున్నారు. ప్రస్తుతం దేవర పై ఉన్న అంచనాలను ట్రైలర్ తర్వాత మరింత పెరిగేలా చెయ్యడంలో టీం సక్సెస్ అవ్వాలని చూస్తుంది. అందుకే ఎన్టీఆర్ ముందుగా ముంబై లో దిగిపోయాడు. సో దేవర ని ముందుగా నార్త్ ఆడియన్స్ కి దగ్గర చేసే ప్లాన్ లో దేవర టీమ్ ఉందన్నమాట. 

Young Tiger lands in Mumbai:

NTR in Mumbai for a reason

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ