Advertisementt

మెగా చిన్న కోడలు వినాయకచవితి పూజ

Sat 07th Sep 2024 05:57 PM
lavanya tripathi  మెగా చిన్న కోడలు వినాయకచవితి పూజ
Mega small daughter-in-law Vinayaka Chavithi Pooja మెగా చిన్న కోడలు వినాయకచవితి పూజ
Advertisement

మెగా చిన్న కోడలిగా మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ భార్యగా, నాగబాబు  కోడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. పెళ్లి తర్వాత సంప్రదాయంగా కనిపిస్తున్న లావణ్య త్రిపాఠి అత్తగారు పద్మజ తో కలిసి నాగబాబు ఇంట ప్రతి ఫెస్టివల్ ను చాలా చక్కగా సెలెబ్రేట్ చేస్తుంది. 

రీసెంట్ గా వరలక్ష్మి వ్రతం చేసుకున్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు వినాయక చవితి పూజని అత్తగారు, భర్త వరుణ్ తేజ్ తో కలిసి భక్తి శ్రద్దలతో కలిసి నిర్వహించిన ఫొటోస్ షేర్ చేసింది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని నవంబర్ లో వివాహం చేసుకుంది. ఈ వినాయక చవితి ఆమెకి అత్తవారింట్లో మొదటి పండుగ. 

చక్కటి చీరకట్టుతో లావణ్య త్రిపాఠి ట్రెడిషనల్ గా కనిపించగా వరుణ్ తేజ్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. 

Mega small daughter-in-law Vinayaka Chavithi Pooja:

Ganesh Chaturthi 2024: Varun Tej and Lavanya Tripathi welcome Bappa with family

Tags:   LAVANYA TRIPATHI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement