Advertisementt

సిద్ది వినాయకుడు టెంపుల్ లో దీపికా-రణవీర్

Fri 06th Sep 2024 09:19 PM
deepika padukone  సిద్ది వినాయకుడు టెంపుల్ లో దీపికా-రణవీర్
Deepika, Ranveer visit Siddhivinayak temple సిద్ది వినాయకుడు టెంపుల్ లో దీపికా-రణవీర్
Advertisement
Ads by CJ

ముంబైలోని ప్రసిద్ధ సిద్ది వినాయకుడు గుడిలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, ఆయన భార్య హీరోయిన్ దీపికా పదుకొనె లు స్పెషల్ గా పూజలు నిర్వహించారు. తమ బిడ్డకు సిద్ది వినాయకుడు ఆశీస్సుల కోసమేవారు ఆ టెంపుల్ కి వచ్చారు. దీపికా పదుకొనె నిండు గర్భిణీ. ఆమె బేబీ బంప్ తోనే భర్త రణవీర్ తో కలిసి సిద్ది వినాయక టెంపుల్ కు వచ్చి పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

రేపు వినాయక చవితి. చవితికి ఒక్కరోజు ముందు రణవీర్ సింగ్-దీపిక పదుకొనే సిద్ది వినాయకుడి గుడిలో పూజలు చేయించారు. దీపికా పదుకొనె సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించగా, రణవీర్ సింగ్ కూడా ట్రెడిషనల్ వేర్ లోనే కనిపించాడు. దీపికా ఆకుపచ్చ చీరలో బేబీ బంప్ తో కళగా కనిపించింది. 

రీసెంట్ గానే దీపికా పదుకొనె బేబీ బంప్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన విషయం తెలిసింది. మరి కొద్దిరోజుల్లో రణవీర్-దీపికా లు తల్లితండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. 

Deepika, Ranveer visit Siddhivinayak temple:

Deepika Padukone, Ranveer Singh visit Siddhivinayak temple

Tags:   DEEPIKA PADUKONE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ