Advertisementt

గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై థమన్ హైప్

Fri 06th Sep 2024 03:45 PM
game changer  గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై థమన్ హైప్
Thaman hypes about GC update గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై థమన్ హైప్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ముగిసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్ విడుదల పై మేకర్స్ రేపు వినాయక చవితి రోజున అప్ డేట్ ఇవ్వబోతున్నారు. పోస్టర్ తో గేమ్ ఛేంజర్ డేట్ ని మేకర్స్ ప్రకటించబోతున్నారు. 

శనివారం వినాయక చవితి స్పెషల్ గా G-A-M-E-C-H-A-N-G-E-R 💪🏾🔥🧨 #HappyVinayakChavithi 2024 🧿✨ అంటూ గేమ్ ఛేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ వేసిన ట్వీట్ ఆ అప్ డేట్ పై అంచనాలు, హైప్ పెంచేసింది. 

మెగా ఫ్యాన్స్ ఎన్నో నెలలుగా గేమ్ ఛేంజర్  రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. అది కూడా వినాయక చవితి రోజునే కావడంతో మెగా ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అందులోను థమన్ ట్వీట్ ఈ అప్ డేట్ పై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది. 

Thaman hypes about GC update :

Game Changer crazy update arriving tomorrow

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ