Advertisementt

దేవర: అసలు సిసలైన అప్ డేట్

Fri 06th Sep 2024 01:08 PM
devara  దేవర: అసలు సిసలైన అప్ డేట్
Devara Trailer Gets Release Date దేవర: అసలు సిసలైన అప్ డేట్
Advertisement
Ads by CJ

దేవర చిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 27 న దేవర చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలకు రెడీ అవుతుంది, ప్రమోషన్స్ విషయంలో దేవర టీమ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలకబూనారు. తాజాగా వచ్చిన దావుదీ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసింది. మరోపక్క ఆ సాంగ్ పై ట్రోల్స్ వస్తున్నాయి. 

ఇప్పుడు దేవర నుంచి అసలు సిసలైన అప్ డేట్ వచ్చేసింది. అదేమిటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ అది. దేవర చిత్రం నుంచి ట్రైలర్ వదిలేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. దానికి ముహూర్తం కూడా పెట్టేసారు. దేవర ట్రైలర్ ఈనెల పది అంటే మంగళవారం దేవర నుంచి పాన్ ఇండియా మాస్ ఆడియన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ట్రైలర్ రాబోతుంది. 

మరి ఈ ట్రైలర్ నుంచే కొరటాల శివ పక్కాగా ప్రమోషన్స్ మొదలు పెడతాడా లేదంటే అనేది మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అంతుబట్టడం లేదు. దేవర ప్రమోషన్స్ విషయంలో వాళ్ళు కాస్త అసహనంగానే కనిపిస్తున్నారు. 

Devara Trailer Gets Release Date:

Devara Trailer Release Date fix!

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ