Advertisementt

హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Fri 06th Sep 2024 11:20 AM
nandamuri mokshagna  హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ వచ్చేసింది
Mokshagnya Debut Film Announced హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల కోరిక తీరిపోయే రోజు వచ్చేసింది. నందమూరి నటసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే క్షణాలు ఆసన్నమైంది. ఈరోజు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. 

ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనున్న మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. బాలయ్య చిన్న కుమర్తె తేజస్విని సమర్పిస్తుంది. హీరోగా మోక్షజ్ఞ ని చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకి ప్రశాంత్ వర్మ మోక్షు బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ తో బిగ్ ట్రీట్ ఇచ్చారు. 

హీరో గా మోక్షజ్ఞ లుక్ చూసి నందమూరి అభిమానులు చాలా సర్ ప్రైజ్ ఫీలవుతూ మోక్షజ్ఞ న్యూ ప్రాజెక్ట్ ఎనౌన్సమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నందమూరి అభిమానులకి ఈరోజు నిజంగా బిగ్ డే అనే చెప్పాలి. మోక్షుని హీరో లుక్ లో చూసి వారు సంబరాలు చేసుకుంటున్నారు. 

Mokshagnya Debut Film Announced:

Nandamuri Mokshagna Debut Film Announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ