Advertisementt

గేమ్ ఛేంజర్ నుంచి గుడ్ న్యూస్ రాబోతుంది!!

Wed 04th Sep 2024 11:20 AM
game changer  గేమ్ ఛేంజర్ నుంచి గుడ్ న్యూస్ రాబోతుంది!!
Good news coming from a Game Changer!! గేమ్ ఛేంజర్ నుంచి గుడ్ న్యూస్ రాబోతుంది!!
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ గత మూడేళ్లుగా అలా అలా సాగుతూనే ఉంది. ఫైనల్ గా షూటింగ్ పూర్తయ్యింది. కానీ విడుదల తేదీ విషయంలోనూ దర్శకుడు శంకర్ అదే మాదిరి సాగదీస్తున్నారు కానీ.. ఆ డేట్ లాక్ చెయ్యకపోయేసరికి మెగా ఫ్యాన్స్ అసహనానికి లోనవుతున్నారు. 

తాజాగా గేమ్ ఛేంజర్ ని డిసెంబర్ 20 న లాక్ చెయ్యబోతున్నారు. అందుకు సంబందించిన రిలీజ్ డేట్ పోస్టర్ ని రెడీ చేస్తున్నారనే వార్త గత వారం నుంచి వినిపిస్తూనే ఉంది. వినాయక చవితికి గాని లేదంటే చవితి కన్నా ముందే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అప్ డేట్ వదులుతున్నారన్నారు. ఇప్పుడు అది లోడింగ్ అవుతుంది. అతి త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చేస్తుంది అనే మాట మెగా ఫ్యాన్స్ కి తీపి వార్తలా మారింది. 

డిసెంబర్ 20, 2024 న ఈ చిత్రం థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదే విషయాన్ని పోస్టర్ ద్వారా మేకర్స్ చాలా తొందరలో రివీల్ చెయ్యబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Good news coming from a Game Changer!!:

Game Changer update 

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ