Advertisementt

కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ డేట్ ఫిక్స్

Wed 11th Sep 2024 06:17 PM
committee kurrollu  కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ డేట్ ఫిక్స్
Committee Kurrollu OTT Streaming Date Out కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

చిన్న సినిమాల్లో కంటెంట్ బావుంటే పెద్ద హిట్స్‌గా నిలుస్తున్నాయి అనడంలో ఈమధ్యన వచ్చిన కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ చిత్రాలే పెద్ద ఉదాహరణ. ఈ రెండు చిత్రాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. నిహారిక నిర్మాతగా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు చిత్రం థియేటర్స్‌లో బిగ్ హిట్ అయ్యింది. 

కమిటీ కుర్రోళ్ళు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ తర్వాత డిజిటల్ ప్రీమియర్‌కి రెడీ అయిపోయింది. కమిటీ కుర్రోళ్ళ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కి కమిటీ కుర్రోళ్ళు మూవీ డేట్ ఫిక్స్ చేసుకుంది. 

ఈ సెప్టెంబర్ 12 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉండనుంది. థియేటర్స్‌లో ఆగష్టు 9న విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీ‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Committee Kurrollu OTT Streaming Date Out:

Committee Kurrollu OTT Release Details

Tags:   COMMITTEE KURROLLU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ