రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్న పేరు, ఇప్పడు సౌత్ లో ఎక్కడా వినిపించడం లేదు. ఇండియన్ 2 రిజల్ట్ కూడా రకుల్ ప్రీత్ ని పూర్తిగా నిరాశపరిచింది. దానితో ఆమె పేరు సౌత్ లో వినిపించడం కష్టంగా మారింది.
అయినప్పటికి సోషల్ మీడియాలో రకరకాల గ్లామర్ ఫోటో షూట్స్ తో యూత్ ని, దర్శకనిర్మాతలను ఎట్రాక్ట్ చేస్తున్న రకుల్ ని అందరూ లైట్ తీసుకుంటున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ షేర్ చేసిన పిక్స్ చూస్తే శారీ లో రకుల్ ప్రీత్ లుక్ సూపర్బ్ అంటూ కొందరు మాత్రమే కామెంట్ చేస్తున్నారు.
ఆ శారీ లో రకుల్ ఎలా ఉన్నా ఆమె మాత్రం బాగా సన్నబడి జీరో సైజ్ లో కనిపిస్తుంది. అయితే రకుల్ బబ్లీగా ఉన్నప్పటి అందం ఇలా సన్నబడిన తర్వాత మాత్రం కనిపించడం లేదు అంటూ ఇంకొందరు ఓపెన్ గానే చెబుతున్నారు.