Advertisementt

తండ్రి కాబోతున్న నితిన్?

Fri 30th Aug 2024 10:56 AM
nithiin  తండ్రి కాబోతున్న నితిన్?
Nithiin is going to be a father? తండ్రి కాబోతున్న నితిన్?
Advertisement
Ads by CJ

యంగ్ హీరో నితిన్ కరోనా సమయంలో తాను ప్రేమించిన షాలిని కందుకూరిని పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయం కాబట్టి సెలబ్రిటీస్ ఎవరూ నితిన్ పెళ్ళికి హాజరవలేదు. కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట కి పిల్లలెప్పుడు పుడతారా, నితిన్ వారసుడిని ఎపుడు చూస్తామా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

తాజాగా నితిన్ తండ్రి కాబోతున్నాడు.. త్వరలోనే నితిన్, షాలినీ పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం షాలిని ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత ఏడాది కూడా నితిన్-షాలిని తల్లితండ్రులు కాబోతున్నారనే వార్త వైరల్ అయినా అది జస్ట్ రూమర్ గానే మిగిలిపోయింది.

ఇపుడు మరోసారి నితిన్ తండ్రి కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్- తమ్ముడు చిత్రాలను ఏకకాలంలో పూర్తి చేస్తున్నాడు. రాబిన్ హుడ్ డిసెంబర్లో విడుదలకు సిద్దమవుతుంది. 

Nithiin is going to be a father?:

The news that Nithiin is going to be a father has spread on social media

Tags:   NITHIIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ