Advertisementt

మండే కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్

Fri 30th Aug 2024 10:18 AM
pawan  మండే కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్
Pawan fans waiting for Monday మండే కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

వచ్చే సోమవారం కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు. కారణం సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే. పవన్ బర్త్ డే అంటే పవన్ ఫ్యాన్స్ కి పండగే. అసలే ఈ ఏడాది బర్త్ డే చాలా స్పెషల్ ఆయే. కారణం ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అందుకే ఈ బర్త్ డే ని పవన్ ఫ్యాన్స్, జనసైనికులు భారీగా ప్లాన్ చేస్తున్నారు. 

ఇక ముఖ్యంగా పవన్ నటిస్తున్న సినిమాల నుంచి రాబోయే సర్ ప్రైజెస్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అనేది మాటల్లో చెప్పడం కష్టం. పవన్ నటిస్తున్న క్రేజీ ఫిలిం OG నుంచి దర్శకుడు సుజిత్ స్పెషల్ వీడియో వదలబోతున్నాడనే వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. ఇక 60 పర్సెంట్ పూర్తయిన హరి హర వీరమల్లు నుంచి కూడా పవన్ బర్త్ డే కి టీజర్ అయితే పక్కా. 

అలాగే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల కలయికలో చాలా తక్కువ శాతం తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఏదో ఒక పోస్టర్ రావడం ఖాయం. సో సోమవారం పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి రాబోయే ఆ స్పెషల్ ట్రీట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

Pawan fans waiting for Monday:

Pawan fans waiting for Sep 2

Tags:   PAWAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ