Advertisementt

సమంత లుక్ పై మిక్స్డ్ రెస్పాన్స్

Sun 25th Aug 2024 10:11 AM
samantha  సమంత లుక్ పై మిక్స్డ్ రెస్పాన్స్
Mixed response on Samantha look సమంత లుక్ పై మిక్స్డ్ రెస్పాన్స్
Advertisement
Ads by CJ

కొద్ధి రోజులుగా సమంత లుక్స్ పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. మాయోసైటిస్ వలన ఇబ్బంది పడిన సమంత అటు లుక్ పరంగాను చాలా చేంజ్ అయ్యింది. బాగా సన్నగా మారి మొహం లో కళ కోల్పోయింది. గత ఏడాది సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న సమంత మళ్ళి షూటింగ్స్ కోసం తయారవుతుంది. 

ఈమద్యలో గ్లామర్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. అయితే ఫేస్ లో గ్లో మాత్రమే కాదు, ఆమె మరింత బక్కగా తయారైంది. ఈ మద్యన స్పోర్ట్స్ రంగంలోకి ఎంటర్ అయ్యి వరల్డ్ పికిల్ బాల్ చెన్నై ఫ్రాంచైజీ ని తీసుకుంది. ఆ ఈవెంట్ కి హాజరైన సమంతను చూసి అందరూ షాకయ్యారు. ఏంటి సమంత ఇలా తయారైంది.. మరీ సన్న గా సైజ్ జీరో మైంటైన్ చేస్తుందా  అని కామెంట్ చేసారు. 

తాజాగా సమంత ఓ ప్రోడక్ట్ లాంచ్ లోను అదే మాదిరి కనిపించింది. ఆమె బాగా సన్నబడిందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. మెడ ఎముకలు కనిపిస్తున్నాయి. మొహం లో కానీ, ఆమె బాడీ లో కానీ ఎలాంటి గ్లో కనిపించలేదు, గ్లామర్ మాటేమో కాని అందవిహీనంగా తయారవుతుంది సమంత అంటూ నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. 

Mixed response on Samantha look:

Samantha new look goes viral

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ