Advertisement
TDP Ads

ఆరేళ్ళ ప్రేమ.. ఏడడుగుల వైపు !

Fri 23rd Aug 2024 11:25 AM
megha akash  ఆరేళ్ళ ప్రేమ.. ఏడడుగుల వైపు !
Megha Akash Gets Engaged ఆరేళ్ళ ప్రేమ.. ఏడడుగుల వైపు !
Advertisement

హీరోయిన్ మేఘా ఆకాష్ అంటే తెలియని వారుండరు. నితిన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ పాప కి తెలుగులో మాత్రం సక్సెస్ అనేది దక్కలేదు. దానితో తమిళనాట సినిమాలు చేసుకుంటున్న ఈ హీరోయిన్ సడన్ గా నిశ్చితార్ధం న్యూస్ తో అందరికి పెద్ద షాకిచ్చింది. కొద్దిరోజులుగా మేఘ ఆకాష్ పెళ్లిపై బోలేడన్ని వార్తలు వినిపించాయి. 

కానీ తాజాగా ఈ హీరోయిన్ సైలెంట్ గా నిశ్చితార్ధం చేసుకుని ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గత ఆరేళ్లుగా సాయి విష్ణు  ప్రేమలో ఉన్న మేఘా ఆకాష్ తాజాగా అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆగష్టు 22 న మేఘ ఆకాష్-సాయి విష్ణు ల నిశ్చితార్ధం ఫ్యామిలీ మెంబెర్స్ నడుమ జరిపించినట్లుగా తెలుస్తుంది. 

నిశ్చితార్ధం జరిగాక మేఘా ఆకాష్ ఓ మూడు నిశ్చితార్ధం ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి మీరు కూడా మేఘ ఆకాష్ ఎంగేజ్మెంట్ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి. 

Megha Akash Gets Engaged :

Megha Akash Gets Engaged To Saai Vishnu

Tags:   MEGHA AKASH
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement