Advertisementt

బిగ్ బాస్ 8: కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్

Thu 22nd Aug 2024 04:28 PM
bigg boss 8  బిగ్ బాస్ 8: కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్
Bigg Boss 8: Final List of Contestants బిగ్ బాస్ 8: కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 ముహూర్తానికి వేళయ్యింది. సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి సీజన్ 8 సందడి షురూ అంటూ స్టార్ మా అనౌన్స్ చేసింది. గత కొన్ని సీజన్స్ కి హోస్ట్ గా వస్తున్న నాగార్జున ఈ సీజన్ ని కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 8 ప్రోమోస్ బుల్లితెర ప్రేక్షకుల్లో ఈ సీజన్ ఫై ఆసక్తిని క్రియెట్ చేసాయి. 

ఇక హౌస్ లోకి వెళ్ళేవాళ్ళు ఎవరు, ఈసారి ఏయే సెలబ్రిటీస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు అంటూ చాలామంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సీజన్ కి 25 మంది వెళతారని అందులో 20 మందిని మొదటి రోజే హౌస్ లోకి పంపించి మిగతా ఐదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పిస్తారని తెలుస్తోంది. 

ప్రస్తుతం స్టార్ మాలో వస్తోన్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షో నుంచి ఏకంగా నలుగుర్ని ఈసారి హౌస్ లోకి పంపిస్తున్నారట. అంతేకాకుండా మరో 12మంది ఫైనల్ లిస్ట్ ని యాజమాన్యం రెడీ చేసింది అని, వారి పేర్లు కూడా కొంతమంది వైరల్ చేస్తున్నారు. అందులో.. 

1. బెజవాడ బేబక్క

2. విష్ణు ప్రియ 

3. యాక్టర్ ఖయ్యూం 

4. నిఖిల్ 

5. అంజలి పవన్ 

6. ఊర్మిల చౌహాన్ 

7.  రీతూ చౌదరి 

8. యష్మీ గౌడ

9. సాకేత్ 

10. సౌమ్యరావ్ 

11. యాక్టర్ అభిరామ్ వర్మ 

12. సోనియా సింగ్ లు ఫైనల్ లిస్ట్ లో ఉండగా.. 

1. నటి సన

2. ఇంద్రనీల్

3. తేజస్విని గౌడ

4. అభినవ్ గోమఠం పేర్లు ఇప్పుడు అటు ఇటుగా వినిపిస్తున్నాయి. అయితే వీరు ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉంటారనే దాని మీద ప్రస్తుతానికి సస్పెన్స్ నడుస్తుంది. అలాగే వీరితో పాటు శ్వేతా నాయుడు, రవి శివ తేజ, అక్షిత, అమృతా ప్రణయ్, బమ్ చిక్ బబ్లూ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

Bigg Boss 8: Final List of Contestants:

Bigg Boss 8 update 

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ