యాంకర్ కమ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోడ్రెన్ కి మారుపేరు అనసూయ. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ అవకాశాలతో బాగా బిజీగా ఉంటున్న అనసూయ కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షో కి జెడ్జ్ లో తెగ హడావిడి చేస్తుంది. అనసూయ సోషల్ మీడియాలో వదిలే ఫోటొస్ యూత్ ఇంకా ఫిదా చేస్తూనే ఉంటాయి.
మేకప్ ఉన్నా లేకపోయినా అనసూయ అద్భుతమైన అందంతో ఆకర్షణగా కనబడుతుంది. భర్త, పిల్లలతోను సందడి చేస్తూ ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ తాజాగా భర్త భరద్వాజ్ తో కలిసి వర్షంలో బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించింది. ఆమె షార్ట్ జీన్స్ లో టీ షర్ట్ లో టూ గ్లామర్ షో చేసింది.
భర్త తో కలిసి అనసూయ వర్షంలో ఆడుకుంటూ రొమాంటిక్ గా కనిపించడం చూసి నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.