Advertisementt

ఈ వారం థియేట్రికల్ అండ్ ఓటీటీ రిలీజెస్

Mon 19th Aug 2024 05:32 PM
ott  ఈ వారం థియేట్రికల్ అండ్ ఓటీటీ రిలీజెస్
This week Theatrical and OTT releases List ఈ వారం థియేట్రికల్ అండ్ ఓటీటీ రిలీజెస్
Advertisement
Ads by CJ

గత వారం అంటే ఆగస్టు 15 న ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. చిన్న చిత్రమైన ఆయ్ , డబ్బింగ్ మూవీ తంగలాన్ చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇక ఈ వారం రెండు మూడు చిన్న చిత్రాలు థియేటర్లు లలో విడుదలకు రెడీ అయ్యాయి. అందులో రావు రమేష్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, వంశి-హరినాధ్ పులిల రేవు మూవీ ఉండగా.. డిమోంటి కాలనీ 2 డబ్బింగ్ చిత్రంగా ఆగష్టు 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటితో పాటుగా ఆగష్టు 22 చిరు బర్త్ డే కి ఇంద్ర రీ రిలీజ్ కాబోతుంది. 

థియేటర్స్ లోనే కాదు ఓటీటీల్లో కూడా చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ రెడీ అయ్యాయి. ఈ వీక్ సందడి చేయబోయే పలు ఓటీటీ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు

అమెజాన్ ప్రైమ్ వీడియో :

కల్కి 2898 AD ఆగష్టు 23

రాయన్ ఆగష్టు 23 

డిస్నీ హాట్ స్టార్ :

గర్ తెలుగు డబ్బింగ్ ఆగష్టు 23

This week Theatrical and OTT releases List:

  Chechout The List Of This week Theatrical and OTT releases 

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ