Advertisementt

హిట్స్ లేవు అయినా క్రేజ్ తగ్గలేదు

Wed 14th Aug 2024 12:28 PM
chiyaan vikram  హిట్స్ లేవు అయినా క్రేజ్ తగ్గలేదు
Vikram Thangalaan releasing tomorrow హిట్స్ లేవు అయినా క్రేజ్ తగ్గలేదు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కి కొన్నేళ్లుగా హిట్స్ లేవు. వరస సినిమాలు, వాటి కోసం విపరీతంగా కష్టపడుతున్నా విక్రమ్ కి మాత్రం సక్సెస్ దరి చేరడం లేదు. అయినప్పటికీ విక్రమ్ సినిమా థియేటర్స్ లో విడుదలవుతుంది అంటే ఆ సినిమాపై మంచి బజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. ఆయన నటించిన తంగలాన్ రేపు గురువారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

విక్రమ్ తన హీరోయిన్ మాళవిక మోహనన్ తో కలిసి తంగలాన్ ను తమిళనాటే కాదు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు కష్టపడి ప్రమోషన్స్ చేస్తున్నారు. తెలుగులో రెండు క్రేజీ చిత్రాలతో పోటీకి దిగడంతో విక్రమ్ తంగలాన్ పై తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచేందుకు కష్టపడుతున్నారు. 

మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లతో తంగలాన్ పోటీ పడుతుంది. అయినప్పటికీ తంగలాన్ పై తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ కనిపిస్తుంది. అందుకే అనేది హిట్స్ లేకపోయినా ఈ క్రేజ్ ఏమిటి అని.! 

Vikram Thangalaan releasing tomorrow:

Chiyaan Vikram Thangalaan to release tomorrow

Tags:   CHIYAAN VIKRAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ