Advertisementt

ప్రేమ లో పడిన సమంత?

Wed 14th Aug 2024 11:18 AM
samantha ruth prabhu  ప్రేమ లో పడిన సమంత?
Samantha Is Dating Director Raj Nidimoru? ప్రేమ లో పడిన సమంత?
Advertisement
Ads by CJ

సమంత-నాగ చైతన్య 2021లో విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు. విడాకుల తర్వాత సమంత పై నెటిజెన్స్ ఎంతగా ట్రోల్ చేసారో అందరూ చూసారు. ఆమె ఆ స్ట్రెస్ తట్టుకుని మాయోసైటిస్ బారిన పడింది.. క్రమంగా కోలుకుంటూ ఆద్యాత్మిక చింతనలోకి వెళ్లిన సమంత ప్రస్తుతం కెరీర్ పై ద్రుష్టి పెట్టిన సమయంలో నాగ చైతన్య మరో హీరోయిన్ శోభితను ప్రేమించి రీసెంట్ గా నిశ్సితార్ధం చేసుకున్నాడు. 

కొడుకు నిశ్చితార్ధం విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించారు. ఇక సమంత చైతు-శోభితల నిశ్చితార్థంపై ఎలా రియాక్ట్ అవుతుందా, సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ట్వీట్ వేస్తుందో అనుకుంటే.. సమంత మాత్రం చైతు-శోభితల నిశ్చితార్దాన్ని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే సమంత చైతు విషయాని లైట్ తీసుకోవడానికి కారణం ఉంది అంటున్నారు. 

ఆమె కూడా లవ్ లో పడింది. బాలీవుడ్ దర్శకుడు రాజ-డీకే లలో రాజ్ తో సమంత డేటింగ్ చేస్తుంది అంటూ నేషనల్ మీడియా కథలు కథలుగా ప్రసారం చేస్తుంది. రాజ్ వాళ్ళు సమంత తో ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ మాత్రమే కాకుండా సిటాడెల్ హాని బన్నీ సీరీస్ తెరకెక్కించారు. అలాగే ఇప్పుడు మరో సీరీస్ ప్లాన్ చేసారు. ఫ్యామిలీ మ్యాన్ సమయంలోనే రాజ్ - సమంత మధ్యన ప్రేమ మొదలైంది అంటూ నేషనల్ మీడియా రాసుకొచ్చింది. 

అయితే ఇందులో ఎంతనిజముందో తెలియదు కానీ.. చైతు - శోభితాల నిశ్చితార్ధం సమయంలో సమంత-రాజ్ విషయం హైలెట్ అవడం పై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.  

Samantha Is Dating Director Raj Nidimoru?:

Samantha Ruth Prabhu Is Dating Citadel Honey Bunny Director Raj Nidimoru?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ