Advertisementt

క్యూట్ క్యూట్ కీర్తి సురేష్

Wed 14th Aug 2024 10:05 AM
keerthy suresh  క్యూట్ క్యూట్ కీర్తి సురేష్
Keerthy Suresh with Cute and Awesome Look క్యూట్ క్యూట్ కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

కీర్తి సురేష్ కొన్నాళ్లుగా గ్లామర్ షో కి తెర లేపింది. మోడ్రెన్ డ్రెస్సులు వేస్తూ అందాలు చూపించేందుకు తహతహలాడుతోంది. సౌత్ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ మెల్లగా బాలీవుడ్ పాగా వేసేందుకు కూడా రెడీ అవుతుంది. బాలీవుడ్ కి వెళ్ళాక మరింత గ్లామర్ షో చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. 

రీసెంట్ గానే తన క్లోజ్ చిన్నప్పటి ఫ్రెండ్ ని కోల్పోయి చాలా ఎమోషనల్ అయిన కీర్తి సురేష్ తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ వదిలింది. మోడ్రెన్ బ్లౌజ్ తో చక్కటి చీర కట్టులో కీర్తి సురేష్ అందంగానే కాదు క్యూట్ క్యూట్ గా కనిపించింది. జడ వేసుకుని రిబ్బన్ చుట్టిన కీర్తి సురేష్ శారీ లుక్ మాత్రం బాగా వైరల్ అయ్యింది. 

ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమా ఒప్పుకోని కీర్తి సురేష్ తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. 

Keerthy Suresh with Cute and Awesome Look:

Keerthy Suresh in Saree with Cute Awesome Lovely Smile

Tags:   KEERTHY SURESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ