Advertisementt

కొడుకులతో టైమ్ స్పెండ్ చేస్తున్న నయన్

Mon 12th Aug 2024 05:28 PM
nayanthara  కొడుకులతో టైమ్ స్పెండ్ చేస్తున్న నయన్
Nayanthara and Vignesh Shivan cuddle their sons కొడుకులతో టైమ్ స్పెండ్ చేస్తున్న నయన్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ తరచూ తన కొడుకుల ఉయిర్-ఉలగ్ లతో టైమ్ స్పెండ్ చేస్తూ ఆడుకుంటుంది. కొడుకులను తీసుకుని భార్యాభర్తలు నయనతార-విగ్నేష్ శివన్ లు విదేశీ ట్రిప్స్ వేస్తూ ఎంజయ్ చేస్తారు. ఇక చెన్నై లో కూడా టైమ్ దొరికితే కొడుకులతో ఆడుకుంటూ ఆ బ్యూటిఫుల్ పిక్స్ ని విగ్నేష్ - నయనతార లు షేర్ చేస్తూ ఉంటారు. 

పిల్లల్తో పరుగులు పెడుతూ, ఎత్తుకుని ముద్దు చేస్తూ నయనతార సంతోషం గా కనిపిస్తుంది. నయనతార అలాగే తమ కొడుకుగా ముద్దు ముచ్చట్లను విగ్నేష్ శివన్ తన కెమెరాలో బందించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. నయనతార తన కొడుకులతో గడిపే ప్రతి మూమెంట్ ని విగ్నేష్ శివన్ కెమెరాలో స్టోర్ చేస్తూ ఉంటాడు. 

తాజాగా కొడుకులిద్దరితో నయన్-విగ్నేష్ లు బ్యూటిఫుల్ గా కనిపించారు. అలాగే ఇప్పుడు కూడా నయనతార తన పిల్లలుతో కలిసి సమయాన్ని గడుపుతున్న పిక్స్ ని షేర్ చెయ్యగానే అవి నెట్టింట సంచలనంగా మారాయి. 

Nayanthara and Vignesh Shivan cuddle their sons:

 Nayanthara treated fans to some adorable photos of her twin sons

Tags:   NAYANTHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ