Advertisementt

ట్రెడిషనల్ లుక్ లో ఆషిక రంగనాధ్

Mon 12th Aug 2024 09:55 AM
ashika ranganath  ట్రెడిషనల్ లుక్ లో ఆషిక రంగనాధ్
Ashika Ranganath in traditional look ట్రెడిషనల్ లుక్ లో ఆషిక రంగనాధ్
Advertisement
Ads by CJ

ఆషిక రంగనాధ్ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. నాగార్జున తో నా సామిరంగ హిట్ అయ్యాక అమ్మడు పేరు సీనియర్ హీరోల సరసన చేరింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఆషిక కీలక పాత్రలో కనిపిస్తుంది. ఇంకా రెండు మూడు ప్రాజెక్ట్స్ లో ఆషిక రంగనాధ్ కనిపించనుంది.

ఈమధ్యన సోషల్ మీడియా లో కాస్త యాక్టీవ్ అయిన ఆషిక రంగనాధ్ అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోస్, కొన్నిసార్లు ట్రెడిషనల్ లుక్స్ వదులుతుంది. తాజాగా వెడ్డింగ్ వైబ్స్ అంటూ ఆషిక శారీ లుక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసి సింగిల్ స్టెప్ లో శారీ కట్టిన ఆషిక తన ధరించిన జ్యువెలరీ కూడా చాలా సింపుల్ గా ఉంది.

ఆమె లేటెస్ట్ వెడ్డింగ్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఆషిక రంగనాధ్ అంటూ నెటిజెన్స్ ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు. 

Ashika Ranganath in traditional look:

Ashika Ranganath aces her traditional

Tags:   ASHIKA RANGANATH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ