Advertisementt

రష్మిక సూపర్ గ్లామర్ లుక్

Sat 10th Aug 2024 10:11 PM
rashmika mandanna  రష్మిక సూపర్ గ్లామర్ లుక్
Rashmika looks super glamorous రష్మిక సూపర్ గ్లామర్ లుక్
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్కువగా గ్లామర్ షో కి ప్రాధాన్యతనిస్తోంది. బాలీవుడ్ కి వెళ్ళాక ఆ గ్లామర్ డోస్ ని మరింతగా పెంచిన రష్మిక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె ఏ ఈవెంట్ కి వెళ్లినా, ఏ ఓపెనింగ్ కి వెళ్లినా, లేదంటే పర్సనల్ విషయాలైనా ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. 

షూటింగ్స్, జిమ్, వర్కౌట్స్ అంటూ బిజీ బిజీగా తిరిగే రష్మిక మందన్న ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తుంది. కొత్త కొత్త ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా రష్మిక టూ గ్లామర్ లుక్ వదిలింది. వైట్ మోడ్రెన్ లెహంగా లో తన అందాలను అలా అలా ఆరబోసింది. 

ఆ లెహంగా ని మిర్రర్స్ అండ్ స్టోన్స్ తో డిజైన్ చేసారు. ఒక పిక్ లో పాపిడి బిళ్ళ పెట్టిన రష్మిక మందన్న మరో పిక్ లో చెవులకు చెంపాసవరాలు పెట్టి ట్రెండీ గా కనిపించింది. డ్రెస్ మాత్రమే కాదు అన్ని వైట్ లో ఉండేలా చూసుకున్న రష్మిక న్యూ లుక్ కి ఫిదా కానీ ఫ్యాన్స్ లేరు. 

Rashmika looks super glamorous:

Rashmika Mandanna looks beautiful

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ