Advertisementt

పవన్ రాజకీయాల గురించి మనకెందుకండి !!

Wed 07th Aug 2024 03:04 PM
harish shankarcs  పవన్ రాజకీయాల గురించి మనకెందుకండి !!
Harish Shankar responds about Ustaad Bhagat Singh పవన్ రాజకీయాల గురించి మనకెందుకండి !!
Advertisement
Ads by CJ

పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ దాని కన్నా ముందే రవితేజ తో కలిసి మిస్టర్ బచ్చన్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ కి తరచూ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటుగా ఆయన రాజకీయాల గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. 

సినిమాలు గురుంచి అడగండి చెబుతాను, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చెయ్యడం నా అదృష్టం. ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన తీరిక చూసుకుని OG, హరి హర వీరమల్లు చిత్రాలు ముందు పూర్తి చేస్తారు. ఎందుకంటే ఆ సినిమాల షూటింగ్ చాలా ఎక్కువ శాతం కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాతే ఉస్తాద్ సెట్స్ పైకి వస్తారు. ఎందుకంటే నేను ఉస్తాద్ భగత్ సింగ్ ని ఓ 20 పర్సెంట్ పూర్తి చేశాను అన్నాడు హారిష్. 

ప్రస్తుతం పవన్ రాజకీయాల గురించి, కూటమి ప్రభుత్వం పై నేను ఇలాంటి సమయంలో మట్లాడకూడదు. అంతా ఆయన ఫ్యాన్స్ చూసుకుంటారు. అంతేకాదు నేను ఆయనతో ఉన్న అనుబంధంతో ఆయన ఫోటో పెట్టుకుని మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ చెయ్యలేను అంటూ హరీష్ శంకర్ పవన్ రాజకీయాలపై కామెంట్స్ చేసాడు. 

Harish Shankar responds about Ustaad Bhagat Singh:

Harish Shankar about Pawan Politics

Tags:   HARISH SHANKARCS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ