Advertisementt

ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు

Wed 07th Aug 2024 10:48 AM
movies  ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు
This week theater-OTT films ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

గత వారం థియేటర్స్ లో చిన్న చిత్రాల హావ నడిచింది. పొలోమంటూ ఆరేడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఏ ఒక్కటి ప్రేక్షకులను మెప్పించలేదు.. సరికదా అసలు థియేటర్స్ లో ఆడియెన్స్ కూడా కనిపించలేదు. ఇక ఈ వారం మెగా డాటర్ కమిటీ కుర్రాళ్లతో పాటుగా జగపతిబాబు సింబా, విజయ్ ఆంటోని డబ్బింగ్ చిత్రం తుఫాన్, భవనమ్‌ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి.

థియేటర్స్ లో ఆ సినిమాలతో పాటుగా పలు చిత్రాలు, వెబ్ సీరీస్ లు ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఓటీటీలలో ఈ వీక్ సందడి చేసే కంటెంట్ ని ఓసారి చూసేద్దాం.

నెట్‌ ఫ్లిక్స్‌ :

భారతీయుడు2 (తెలుగు/తమిళ్‌) ఆగస్టు 9

ఫిర్‌ ఆయే హసీనా దిల్‌ రుబా (హిందీ) ఆగస్టు 9

సోనీలివ్‌ :

టర్బో (మలయాళం/తెలుగు) ఆగస్టు 9

జీ5 :

భీమా: అధికార్‌ సే అధికార్‌ తక్‌ (హిందీ) ఆగస్టు 5

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ఏఏఏ (హిందీ) ఆగస్టు 8

లైఫ్ హిల్‌ గయీ (హిందీ) ఆగస్టు 9

 

This week theater-OTT films:

Theatrical and OTT releases of this week

Tags:   MOVIES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ