Advertisementt

బ్యూటిఫుల్ శారీ లో చందమామ

Sun 04th Aug 2024 10:36 AM
kajal aggarwal  బ్యూటిఫుల్ శారీ లో చందమామ
Chandamama in beautiful saree బ్యూటిఫుల్ శారీ లో చందమామ
Advertisement
Ads by CJ

పోతపోసిన అందం చందమామ కాజల్ అగర్వాల్ ది. చందమామ సినిమా అప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రెజెంట్ ఇప్పటికి కాజల్ అగర్వాల్ అదే అందం, అదే ఫిట్ నెస్ ని మైంటైన్ చేస్తుంది. పెళ్ళైపోయింది, బాబు పుట్టాడు.. కాజల్ ఇప్పటికి కెరీర్ ని కొనసాగిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ పిక్స్ వదులుతూనే ఉంటుంది.

ఈమధ్యన కాజల్ అగర్వాల్ చేసిన సినిమాలన్నీ వరసగా నిరాశపరిచి సినిమాలే. ఇండియన్ 2 అయితే కాజల్ ప్రస్తావన కూడా విమర్శకులు తియ్యలేదు. సత్యభామతో ఫామ్ లోకి రావాలకుంటే అది కూడా కాజల్ కి హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ సీనియర్ హీరోలేమైనా కాజల్ అగర్వాల్ వైపు చూస్తారేమో చూడాలి.

ఇక తాజాగా కాజల్ అగర్వాల్ ఓ షాప్ ఓపినింగ్ కి చీర కట్టులో బ్యూటిఫుల్ గా హాజరైంది. హైదరాబాద్ లో ఓ షాప్ ఓపినింగ్ కి కాజల్ పింక్ ట్రాన్స్పరెంట్ శారీ లో చాలా అందంగా కనిపించింది. మెడ లో హెవీ జ్యువలరీతో కాజల్ మెరిసిపోయింది. ప్రస్తుతం కాజల్ శారీ పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

 

Chandamama in beautiful saree:

Kajal Aggarwal in Pink Saree

Tags:   KAJAL AGGARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ