Advertisementt

ఛార్మింగ్ లుక్ లో ప్రభాస్

Sun 04th Aug 2024 09:44 AM
prabhas  ఛార్మింగ్ లుక్ లో ప్రభాస్
Prabhas new look goes viral ఛార్మింగ్ లుక్ లో ప్రభాస్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరస సక్సెస్ లతో అభిమానులకు ఊపిరి ఆడనివ్వడం లేదు. సలార్ 1 హిట్ తర్వాత ఆరు నెలల్లోనే కల్కి 2898 AD తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో వచ్చిన ప్రభాస్ ఇప్పుడు మరోసారి రాజా సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చెందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతున్న రాజా సాబ్ లో ప్రభాస్ చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. 

గత రెండు సినిమాలల్లో ప్రభాస్ మాస్ లుక్ తో కనిపించగా.. రాజా సాబ్ లో మాత్రం లవర్ బాయ్ లా కనిపిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో అభిమానులు డిజ్ పాయింట్ అవుతూ వస్తున్నారు. ఆహార్యం ఎలా ఉన్నా ప్రభాస్ ఫేస్ విషయంలో చాలా ఫీలైపోతున్నారు. 

తాజాగా రాజా సాబ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రభాస్ తో కలిసి ఉన్న ఓ పిక్ షేర్ చేసాడు. ఆ పిక్ లో ప్రభాస్ చార్మింగ్ లుక్ లో సరదాగా కనిపించారు. మారుతి మూవీలో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నట్టుగా ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రభాస్ తదుపరి చెయ్యబోయే మూవీస్ లో హను రాఘవపూడి మూవీ సెప్టెంబర్లో మొదలు కాబోతుంది. ఆ తర్వాతే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ మూవీస్ మొదలవుతాయని తెలుస్తుంది. 

Prabhas new look goes viral:

Thaman excites sharing Prabhas snap from The Raja Saab

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ