Advertisementt

2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు

Sun 04th Aug 2024 09:23 AM
2024 film fare award  2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు
2024 Film Fare Award Winners 2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు
Advertisement
Ads by CJ

2024 ఫిలిం అవార్డుల విజేతలను ప్రకటించారు. అందులో బలగం, దసరా చిత్రాలు పలు విభాగాల్లో అత్యధికంగా ఫిలిం ఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నాయి. 

ఉత్తమ చిత్రం: బలగం

ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం)

ఉత్తమ నటుడు: నాని (దసరా)

ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్య (హాయ్ నాన్న)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబి

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)

ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబి)

ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)

ఉత్తమ సహాయ నటి: రూపలక్ష్మి (బలగం)

ఉత్తమ సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (బేబి)

ఉత్తమ గేయ రచయిత: ఆనంత్ శ్రీరామ్ (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)

ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)

ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్ - మాస్టారు మాస్టారు)

ఉత్తమ నృత్య దర్శకుడు: ప్రేమ్ రక్షిత్ (దసరా - ధూమ్ ధామ్ దోస్తాన్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూరన్ (దసరా)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్ల అవినాష్ (దసరా)

2024 Film Fare Award Winners:

2024 South Filmfare Award Winners List

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ