Advertisementt

రాజా సాబ్ స్టేటస్ ఏమిటి?

Wed 31st Jul 2024 10:17 AM
raja saab  రాజా సాబ్ స్టేటస్ ఏమిటి?
What is the status of Raja Saab? రాజా సాబ్ స్టేటస్ ఏమిటి?
Advertisement
Ads by CJ

దర్శకుడు మారుతి సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్న సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ని రివీల్ చేయడంతోనే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మంచి ఫీడ్ అందుకోవడమే కాదు.. అందరికి రాజా సాబ్ పై అటెన్షన్ క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా వదిలిన గ్లిమ్ప్స్ రాజా సాబ్ పై మరింతగా అంచనాలు పెంచింది.

ఇక 2025 ఏప్రిల్ లో రాజా సాబ్ రిలీజ్ అంటూ మారుతి రిలీజ్ తేదిని ప్రకటించేశాడు. ఆగస్టు నుంచి డార్లింగ్ ప్రభాస్ పాల్గొనే భారీ షెడ్యూల్ తో సినిమా ఓ కొలిక్కి రాబోతుంది అన్నారు. తాజాగా రాజా సాబ్ షూటింగ్ ఇంకా 50 రోజుల పాటు పెండింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

సినిమా విడుదలకి ఇంకా చాలా నెలలు సమయం ఉండడంతో మారుతి కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా కూల్ గా పని చేసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రాజా సాబ్ విషయంలో ఫుల్ హ్యాపీ. సో సినిమా విడుదల దానికి సంబందించిన అప్ డేట్స్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేసేస్తారు. 

What is the status of Raja Saab?:

Raja Saab shooting update 

Tags:   RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ