Advertisementt

గోల్డెన్ డ్రెస్ లో దేవతలా శ్రీలీల

Wed 31st Jul 2024 10:13 AM
sreeleela  గోల్డెన్ డ్రెస్ లో దేవతలా శ్రీలీల
Goddess Sreeleela in golden dress గోల్డెన్ డ్రెస్ లో దేవతలా శ్రీలీల
Advertisement
Ads by CJ

మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు సోషల్ మీడియాలో చేసే హడావిడి మాములుగా లేదు. వరస ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. బ్యూటిఫుల్ లుక్స్ తో శ్రీలీల దర్శకనిర్మాతలకు వల వేస్తుంది. ఇప్పటికే రవితేజ తో బ్యాక్ టు బ్యాక్ అవకాశం దక్కించుకుంది. నితిన్ రాబిన్ హుడ్ విడుదలకు సిద్దమవుతుంది.

మరి కోలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయనే వార్తలకు శ్రీలీల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ శ్రీలీల ఒంపు సొంపులు మాత్రం సోషల్ మీడియాలో మాములుగా హైలెట్ అవ్వడం లేదు. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్ లో శ్రీలీల మెరుపులు చూస్తే అమ్మ శ్రీలీల ఇంత అందాన్ని ఎక్కడ దాచవమ్మా ఇన్నాళ్లు అని కామెంట్ చెయ్యకుండా మాత్రం ఉండలేరు.

డీప్ నెక్ టాప్ తో ట్రెండీ డ్రెస్సులో శ్రీలీల అందాలు ఆ గోల్డ్ కలర్ డ్రెస్ లో మరింత బ్రైట్ గా కనిపింక్సచాయి. శ్రీలీల ఇప్పటివరకు ఇలాంటి అందాలు ఎప్పుడు చూపించలేదు అనే చెప్పాలి. ధమాకా కానివ్వండి, మరి ఏ సినిమాలోనూ శ్రీలీల బుల్లి బుల్లి డ్రెస్సులతో కనిపించినా ఇప్పటి మెస్మరైజింగ్ లుక్ మాత్రం కనిపించలేదనే ని చెప్పాలి. మీరు శ్రీలీల ట్రెండీ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి. 

Goddess Sreeleela in golden dress:

Actress Sreeleela Raises Temperatures in Golden Dress

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ