Advertisementt

రేవంత్ రెడ్డి యాక్షన్-మెగాస్టార్ రియాక్షన్

Tue 30th Jul 2024 10:05 PM
chiranjeevi  రేవంత్ రెడ్డి యాక్షన్-మెగాస్టార్ రియాక్షన్
Chiranjeevi reacts on Gaddar Awards రేవంత్ రెడ్డి యాక్షన్-మెగాస్టార్ రియాక్షన్
Advertisement
Ads by CJ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గద్దర్ పేరు మీద అవార్డులను ప్రకటిస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన లేదు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు మెగాస్టార్ రియాక్ట్ అయ్యారు. ఆయన సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డికి రిప్లై ఇచ్చారు. 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 

శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, 

సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ 

సినీపరిశ్రమలోని  ప్రతిభావంతులకు, 

ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా  ప్రతియేటా గద్దర్ అవార్డ్స్

తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని  

ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు  

ప్రొడ్యూసర్ కౌన్సిల్  ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా  ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను🙏 అంటూ చిరు ట్వీట్ చేసారు. 

Chiranjeevi reacts on Gaddar Awards:

After CM Revanth Reddy comments, Chiranjeevi on Gaddar awards

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ