Advertisementt

ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ హ్యాపీనే

Sat 27th Jul 2024 05:57 PM
ar rahman  ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ హ్యాపీనే
Mega fans are happy in that regard ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ హ్యాపీనే
Advertisement
Ads by CJ

నిన్నగాక మొన్న విడుదలైన ఇండియన్ 2 చిత్ర రిజల్ట్ ని చూసి ఒణికిపోయిన మెగా అభిమానులు ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని శంకర్ ఎలా ప్రెజెంట్ చేస్తారో.. ఇండియన్ 2 విషయంలో మేకింగ్, అలాగే మ్యూజిక్, ఇంకా చాలా మైనస్లు ఉన్నాయి. మరి గేమ్ చెంజర్ అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో అని కంగారు పడిపోయారు. 

కాది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కాస్త హ్యాపీ మోడ్ లో కనబడుతున్నారు. కారణం ఏ ఆర్ రెహ్మాన్. ఆయన నుంచి వచ్చిన ధనుష్ రాయన్ మూవీ మ్యూజిక్ అలాగే BGM విషయంలో వస్తున్న ఫీడ్ బ్యాక్ తో మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. గేమ్ చెంజర్ విషయాన్ని పక్కనపెట్టేసి RC16 గురించి ఆలోచించేస్తున్నారు వారు. 

దర్శకుడు బుచ్చి బాబు - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కనున్న RC 16 కి మ్యూజిక్ డైరెక్టర్ గా బుచ్చిబాబు.. ఏ ఆర్ రెహ్మాన్ ని తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఎక్కడా వినిపించడం లేదు. దానితో కొద్దిగా టెన్షన్ ఫీలైనా ఇపుడు రాయన్ కి ఏ ఆర్ రెహ్మాన్ విషయంలో ప్రేక్షకుల స్పందన చూసి మెగా అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. 

Mega fans are happy in that regard:

AR Rahman to compose music for Ram Charan RC 16

Tags:   AR RAHMAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ