Advertisementt

హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్న మెగా హీరో?

Fri 26th Jul 2024 12:19 PM
sai tej  హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్న మెగా హీరో?
Mega hero to marry heroine? హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్న మెగా హీరో?
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరగడం దానిని వాళ్ళు ఖండించడం, ఆ తర్వాత వీరిరువురు పెళ్లి పీటలెక్కడం అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు మరో మెగా హీరో మరో హీరోయిన్ తో పెళ్ళికి సిద్దమవుతున్నాడనే న్యూస్ వైరల్ గా మారింది. గతంలో ఇదే మెగా హీరో హీరోయిన్ రెజినా తో ప్రేమలో ఉన్నాడన్నారు. 

కానీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) హీరోయిన్ మెహ్రీన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు. సాయి తేజ్-మెహ్రీన్ కౌర్ లు జవాన్ సినిమా అప్పటి నుంచే లవ్ లో ఉన్నారని అంటున్నప్పటికి.. మెహ్రీన్ కౌర్ మూడేళ్ళ క్రితం పొలిటిషన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత దానికి బ్రేకప్ చెప్పేసింది. 

మరి వారిరువురు అంటే సాయి తేజ్-మెహ్రీన్ లు ప్రేమలో ఉండడం ఎలా సాధ్యం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సాయి తేజ్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాయి తేజ్-మెహ్రీన్ కౌర్ లు అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. చూద్దాం ఇది రూమరా లేదా నిజమా అనేది. 

Mega hero to marry heroine?:

Sai Tej marriage Mehreen kaur?

Tags:   SAI TEJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ