Advertisementt

తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు ఇలా..!

Thu 25th Jul 2024 02:45 PM
telangana  తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు ఇలా..!
Telangana budget.. Allocations like this..! తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు ఇలా..!
Advertisement
Ads by CJ

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు కాగా.. ఏ రంగానికి ఎంత..? ఏ పథకానికి ఎంత నిధులు..? తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఎంత అనే వివరాలను ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క నిశితంగా వెల్లడించారు.

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ : రూ. 2,91,191కోట్లు

తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు

ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్లకు చేరిక

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు

:- వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..

వ్యవసాయం ,అనుబంధ రంగాలకు : 72,659

హార్టికల్చర్ రంగానికి : 737

పశుసంవర్ధక శాఖ : 19080

మహాలక్ష్మి ఉచిర రవాణా : 723

గృహజ్యోతి : 2418

ప్రజాపంపిణీ వ్యవస్థ: 3836

పంచాయతీ రాజ్ : 29816

మహిళా శక్తి క్యాంటిన్ : 50

హైదరాబాద్ అభివృద్ధి : 10,000

జీహెచ్ఎంసీ : 3000

హెచ్ఎండీఏ : 500

మెట్రో వాటర్ : 3385

హైడ్రా : 200

ఏయిర్పోట్ కు మెట్రో : 100

ఓఆర్ఆర్ కోసం : 200

హైదరాబాద్ మెట్రో : 500

ఓల్డ్ సిటీ మెట్రో: 500

మూసీ అభివృద్ధి: 1500

రీజినల్ రింగ్ రోడ్డు: 1500

స్త్రీ , శిశు సంక్షేమం : 2736

ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం : 17000

మైనారిటీ సంక్షేమం : 3000

బీసీ సంక్షేమం : 9200

వైద్య ఆరోగ్యం : 11468

విద్యుత్ రంగానికి : 16410

అడవులు ,పర్యావరణం : 1064

ఐటి శాఖ : 774

నీటి పారుదల శాఖ : 22301

విద్యాశాఖ : 21292

హోంశాఖ : 9564

ఆర్ అండ్ బి : 5790

జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు : 3065 కోట్లు

హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు : 500 కోట్లు

Telangana budget.. Allocations like this..!:

Telangana presents budget of Rs 2.91 lakh crore for 2024-25

Tags:   TELANGANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ